బార్ షాప్ లో టీడీపీ నేత చల్లా సుబ్బారావు వీరంగం..వీడియో వైరల్

-

మద్యం మత్తులో టీడీపీ నేత వీరంగం సృష్టించాడు. బిల్లు కట్టమని అడిగినందుకు బార్ లో ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ఈ సంఘటన ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం మత్తులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు వీరంగం సృష్టించాడు. నిర్వాహకులపై దాడి చేసిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు.. రెచ్చిపోయాడు.

బార్ షాప్ లో టీడీపీ నేత చల్లా సుబ్బారావు వీరంగం..వీడియో వైరల్

ఇంటికి వచ్చిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు.. వారిపై దాడి చేయబోయాడట. ఇక ఈ సంఘటన నేపథ్యంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుపై కేసు కూడా నమోదు అయినట్లు చెబుతున్నారు పోలీసులు. దీనిపై విచారణ చేస్తున్నారట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version