AP: తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్.. !

-

The constable committed suicide: అన్నమయ్య జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది ఓ లేడీ కానిస్టేబుల్. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద AR మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది.

The constable committed suicide by shooting himself with a gun

మృతురాలిని వేదవతిగా గుర్తించారు.. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.. కుటుంబ కలహాలతోనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.. భార్యా, భర్తల మధ్య పొరపొచ్చాలే కానిస్టేబుల్ మృతికి కారణమని సమాచారం. కానీ అసలు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version