Hyd: కొత్తగూడలోని ఫాంహౌస్ లో వృద్ధదంపతుల హత్య

-

హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వృద్ధ దంపతుల దారుణ హత్య కలకలం సృష్టించింది. హైదరాబాద్ కొత్తగూడలోని ఫాంహౌస్ లో వృద్ధదంపతుల హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడెం గ్రామం శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో దంపతులు దారుణ హత్య సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నాగర్ కర్నూలు జిల్లా ముష్టి పెళ్లికి చెందిన ఉషయ్య 55 శాంతమ్మ 50గా గుర్తించారు పోలీసులు.

The gruesome muder of an elderly couple created a stir

నాగర్ కర్నూలు జిల్లా ముష్టి పెళ్లికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో కొన్ని క్షేత్రంలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారట వృద్ధ దంపతులు. అయితే… ఎవరో తెలియదు కానీ… కొత్తగూడెం గ్రామం శివారులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో దంపతులనున దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనా స్థలాన్ని చేరుకున్న కందుకూరు పోలీసులు క్లూస్ టీమ్స్ డాగ్‌ స్కార్డ్స్‌ ఆధారం దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version