AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ !

-

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం. విజన్ 2047లో భాగంగా గ్రామ సచివాలయాల సిబ్బందిని కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 40 వేల మంది ఉద్యోగులకు కోతపెట్టింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. సచివాలయాలను A, B,C కేటగిరీలుగా విభజించింది సర్కార్.

The TDP coalition government gave a shock to the village and ward secretariat employees

A కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని 6కి కుదిస్తూ ఆర్డర్‌ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. B కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని 7కి కుదిస్తూ ఆర్డర్ ఇచ్చింది. C కేటగిరి సచివాలయాల్లో సిబ్బందిని 8కి కుదింపు చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ తగిలింది.

 

Read more RELATED
Recommended to you

Latest news