కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరప్షన్ – జడ్చర్ల ఎమ్మెల్యే సంచలనం !

-

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కరప్షన్ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే సంచలనానికి తెరలేపాడు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు ఈ మధ్య కాలంలో వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా మరోసారి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు వివాదానికి తెరలేపారు. రేవంత్ పాలనలో కరప్షన్ పెరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారట.

Judges MLA Anirudh Reddy comment over congress govt

భూమాఫియా బరితెగిస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెవెన్యూ శాఖలో అవినీతి పెచ్చుమీరుతోందని వ్యాఖ్యానించారట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు. ఎంతటివారైనా వదలబోనని కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందని అంటున్నారు. పొంగులేటిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసి ఉంటారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news