ఏపీలో భారీ మెజారిటీతో గెలిచిన నాయకులు వీళ్లే

-

తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.

These are the leaders who won with huge majority in AP

ఏపీలో భారీ మెజారిటీతో గెలిచిన నాయకులు వీళ్లే

# గాజువాక-పల్లా శ్రీనివాస్ ( TDP )-95,235
# భీమిలి-గంటా శ్రీనివాస్ ( TDP )-92,401
# మంగళగిరి-లోకేష్ (TDP) -91,413
# పెందుర్తి-రమేష్(JSP)-81,870
# నెల్లూరు(U)- నారాయణ (TDP)-72,489
# తనుకు-రాధాకృష్ణ (TDP)-72,121
# కాకినాడ.R- నానాజీ (JSP)-72,040
#RJY(U)- శ్రీనివాస్ (TDP)-71,404
# పిఠాపురం-పవన్ కళ్యాణ్ (JSP)-70,279

Read more RELATED
Recommended to you

Exit mobile version