చంద్రబాబును సిఐడి బృందం అడిగే ప్రశ్నలు ఇవే ?

-

నేడు, రేపు చంద్రబాబును ఏపీ సీఐడీ ప్రశ్నించనుంది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనుంది సీఐడీ. చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు… ఆయనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకూడదని పేర్కొంది.

These are the questions asked by the CID team to Chandrababu

ఇది ఇలా ఉండగా, 3300 కోట్లు ప్రాజెక్టుగా ఎలా నిర్ణయం చేశారు? సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరు తో జీవో ఎలా ఇచ్చారు? అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది? అని చంద్రబాబుకు ప్రశ్నలు సంధించనుంది సిఐడి బృందం. జీవో కి విరుద్ధంగా ఒప్పందం ఉండడం ఏంటి? ఆర్థిక శాఖ అభ్యంతరాలు పట్టించుకోకుండా నిధులు విడుదల చేయమని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏంటి? 13 చోట్ల నోట్ పైళ్ళపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు?

డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులు తరలించడం గురించి మీకు తెలుసా? అని ఆడగనుందట సిఐడి బృందం. 13 చోట్ల నోట్ పైళ్ళపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు?డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులు తరలించడం గురించి మీకు తెలుసా? నిధుల తరలించిన మనోజ్ పార్థసానితో ఉన్న సంబంధం ఏంటి? మనోజ్ పార్థసాని పీ ఏ పెండ్యాల శ్రీనివాస్ కి 241 కోట్లు ఎందుకు ఇచ్చారు? అని కూడా ప్రశ్నించనున్నారట అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version