నేడు YSR 15వ వర్ధంతి…నివాళులు అర్పించనున్నజగన్, షర్మిల

-

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి అన్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కు ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైయస్సార్ కు నివాళులు అర్పించనున్నారు వైయస్ జగన్.

Today is the 15th death anniversary of late Chief Minister YS Rajasekhar Reddy

అన్నా, చెల్లెలు వేరువేరుగా నివాళులు అర్పించే అవకాశం ఉందని సమాచారం. ఉదయం ఎనిమిది గంటలకు ఘాటు వద్దకు చేరుకుని తండ్రికి నివాళులు అర్పించునున్నారు వైయస్ షర్మిల. అనంతరం వైయస్సార్ ఘాట్లో నివాళులు అర్పించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version