కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది… ఫ్యాన్ కు ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా యనమలకుదురులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు కానిస్టేబుల్ మల్లెం చిరంజీవి. APSP 2004 బ్యాచ్ కి చెందిన చిరంజీవి….ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు.

Tragedy in Krishna district Constable commits died by inciting a fan
చిరంజీవి స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి అని గుర్తించారు. అంతేకాదు… కానిస్టేబుల్ మల్లెం చిరంజీవిది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు.