తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్ గా బీ.ఆర్.నాయుడు నియమితులయ్యారు. చైర్మన్ తో కలిపి మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో టీటీడీ చైర్మన్ తో పాటు బోర్డు సభ్యుల పేర్లను ప్రకటించింది.
1.జ్యోతుల నెహ్రు- జగ్గంపేట ఎమ్మెల్యే
2. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
3. ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే).
4. పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
5. జాస్తి పూర్ణ సాంబశివరావు
6. నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
7. శ్రీసదాశివరావు నన్నపనేని
8. కృష్ణమూర్తి ( తమిళనాడు)
9. కోటేశ్వరరావు
10. మల్లెల రాజశేఖర్ గౌడ్
11. జంగా కృష్ణమూర్తి
12. దర్శన్. ఆర్.ఎస్ (కర్ణాటక)
13.జస్టిస్ హెచ్ఎల్ దత్ (కర్ణాటక)
14. శాంతారామ్
15. పి.రామ్మూర్తి (తమిళనాడు)
16. జానకీ దేవి తమ్మిశెట్టి
17. బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
18. అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
19. బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
20. సుచిత్ర ఎల్ల తెలంగాణ)
21. నరేశ్‌కుమార్ ( కర్ణాటక)
22. డా. అదిత్ దేశాయ్ (గుజరాత్)
23. శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)