తిరుమల భక్తులకు శుభవార్త..ఈ నెలలో ఆఫ్ లైన్ లో 4 లక్షల టికెట్లు !

-

తిరుమల భక్తులకు శుభవార్త.. ఆఫ్ లైన్ లో 4 లక్షల టికెట్లు ఇవ్వనుంది టీటీడీ పాలక మండలి. తిరుమల 10వ తేది నుంచి 19వ తేది వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఇక ఈ తరుణంలోనే… ఆఫ్ లైన్ లో 4 లక్షల దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

TTD to issue 4 lakh darshan tokens offline

ఆఫ్ లైన్ లో 4 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసేందుకు గానూ తిరుపతిలో 8 ప్రాంతాల్లో….తిరుమలలో 1 ప్రాంతంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. అటు ఈ నెల 9వ తేదీ ఉదయం 5 గంటలకు మూడు రోజులకు సంబంధించిన లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు సంబంధించి ఏ రోజుకు సంబంధించి ఆ రోజు దర్శన టిక్కెట్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news