TTD

ఏపీ సర్కార్ కు మరో షాక్ తగులుతుందా…?

టీటీడీ ఆస్తుల పై హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఆస్తులను కాపాడాలని కోర్టులో న్యాయవాది యలమంజుల బాలాజీ పిటీషన్ దాఖలు చేసారు. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను కోర్టు ముందు ఉంచాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చింది. పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టిన ఆస్తుల వివరాలను కూడా తమ ముందు ఉంచాలని ఆదేశాలు...

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు ఏళ్ల తరబడి భూమిలో కలిసిపోకుండా జీవం మనుగడకే హాని కలిగిస్తాయి. అందుకే వీటిని బ్యాన్‌ చేస్తున్నారు. కానీ నిత్యజీవితంలో ఏదో విధంగా దీన్ని మనం వాడక తప్పడం...

ఎన్నికల్లో శ్రీవారి లడ్డు ప్రసాదం పంపిణీ పై ఆసక్తికర చర్చ

ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డబ్బు పంచితే..మరికొందరు గిఫ్ట్స్‌ ఇస్తుంటారు. కానీ, ఏపీలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటన.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూను పంచడం.. రాజకీయాలకు వేదికగా మారింది. అసలు అన్ని లడ్డూలు.. సర్పంచ్‌ అభ్యర్థులకు ఎలా వచ్చాయి...

ప్రతీ ఇంట్లో శ్రీవారి ఉత్పత్తులు… టీటీడీ సంచలన నిర్ణయం

తిరుమల శ్రీవారి నుంచి ఉత్పత్తులు ఇక మనకు ప్రతీ ఇంటికి చేరుతున్నాయి. స్వచ్ఛమైన గో ఆధారిత ఉత్పత్తులను అందించడానికి టీటీడీ రెడీ అయింది. ఈ మేరకు పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల నుంచి లభించే సహజ పథార్థాల నుంచి సౌందర్య ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే ఆలోచనలో ఉన్నారు. సబ్బులు, అగరబత్తిలు, క్రిమిసంహారకాలు,...

పచ్చకర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి వారి గడ్డం కింద ఎందుకు ఉంచుతారంటే..?

తిరుమల వెంకటేశ్వర స్వామి వారని దర్శించుకోవడానికి ఎక్కడ ఎక్కడ నుండో భక్తులు వస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే గ్రంధాలైనా చాలవు. ఎంత ప్రసిద్ధి చెందిన దైవమో అందరికీ తెలుసు. ఇది ఇలా ఉంటె మామూలుగా శ్రీ వారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరం తో అలంకరించడం మనకి తెలుసు. మరి...

వివాదంలో టీటీడీ.. వాళ్ళకో రూల్.. వీళ్ళకో రూల్ !

తిరుమల శ్రీవారి దర్శన విషయంలో టీటీడీ అవలంబిస్తున్న  ద్వంద వైఖరి వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ నాయకులకు ఒక్క నిబంధన...సామాన్య భక్తులకు మరో నిబంధనలు అమలు చేస్తుందని వెల్లువెత్తుతున్నాయి. దర్శన టోకెన్లు లేదంటూ నిన్న ఉదయం వందలాది మంది భక్తులను అలిపిరి వద్దే నిలిపివేసిన టీటీడీ. ఎటువంటి టోకన్లు లేనప్పటికీ అమర్నాథ్ రెడ్డితో అన్నమయ్య...

శ్రీవారి ఆనంద నిలయం ప్రాజెక్టు అటకెక్కింది అందుకేనా

టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ కు మంగళం పాడేసింది. ఇచ్చిన విరాళాన్ని దాతలు వెనక్కు తీసుకునే అవకాశం కల్పించింది. లేదంటే వాటిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించుకుంటామంటోంది టీటీడీ. 2009 జూన్ నుంచి అవాంతరాలు ప్రారంభమయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా అటకెక్కడానికి కారణం ఎవరు... శ్రీవారికి రాజుల కాలం...

తిరుమల టికెట్లు విడుదల

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయగా... అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే డిసెంబర్ 25, 26, 27 వ తేదీ లకు సంబంధించిన టికెట్లు...

ఏపీ సర్కార్ కి మరో షాక్ తగిలే అవకాశం…?

టిటిడి ఆస్తుల విక్రయంపై హై కోర్టులో విచారణ జరిగింది. టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం ఎప్పుడు విడుదల చేస్తారని హై కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. టిటిడికి ఉన్న ఆస్తులు, దాతలు ఇచ్చిన ఆస్తులు వివరాలను గురించి శ్వేతపత్రం విడుదల గురించి హై కోర్టు ప్రస్తావించింది. ప్రజలకు, భక్తులకు, దాతలకు ఈ సమాచారం అవసరం అని పేర్కొంది....

టీటీడీ నిధులు మళ్లీ పక్కదారి పట్టినట్లేనా

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ప్రపంచవ్యాప్తంగా తరలివస్తుంటారు. స్వామివారికి ఏడాదికి రూ.2 వేల కోట్ల వరకు కానుకలు వస్తుంటాయి. టిటిడి ఏటా రూ.200 కోట్ల రూపాయలను వెచ్చించి హిందు ధార్మిక ప్రచారం నిర్వహిస్తుంది. అందులో భాగంగా 2007లో టిటిడి అట్టహాసంగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించింది....
- Advertisement -

Latest News

మీరు డబ్బులు కట్టకుండా వదిలేసిన LIC పాలసీని తిరిగి పొందాలంటే ఇలా చెయ్యండి…!

చాల మంది LIC పాలసీలని తీసుకుంటూ వుంటారు. తాజాగా తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి శుభవార్త అందించింది. అయితే చాల...
- Advertisement -