చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ట్విస్ట్‌ !

-

చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమరావతిలో ఎల్లుండి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండనుంది. ఆ రోజున ఉదయం 11.27 కు చంద్రబాబు చేత ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. వాస్తవానికి ఆ రోజున ఉదయమే చేయాలని అనుకున్నారు.

Twist in Chandrababu’s oath taking

కానీ… ఉదయం 11.27 కు చంద్రబాబు చేత ప్రమాణం చేయించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. ఈ మేరకు గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణస్వీకారం కోసం శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్ల పర్యవేక్షణ… ప్రధాని మోడీతో పాటు వివిఐపీల రాకపోకలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేపు రాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version