అమరావతి మీదుగా NH-16 విస్తరణ.. కేంద్రం ప్రకటన

-

అమరావతి మీదుగా NH-16 విస్తరణ చేస్తామని.. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రకటన చేశారు. రైల్వే అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రి పెమ్మసాని పరిశీలన చేయడం జరిగింది. రైల్వేస్టేషన్, రైల్వే యార్డ్ అభివృద్ధి పనులపై అధికారులతో కలిసి పరిశీలన చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…అనంతరం మాట్లాడారు.

Union Minister of State Pemmasani Chandrasekhar has announced that NH-16 will be widened through Amaravati

నాణ్యత లేకుండా కొన్ని పనులు జరగడంపై అధికారులను ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌. అసంపూర్తిగా మిగిలిన రైల్వే పనులపై అధికారులు ప్ర త్యేక సమీక్ష నిర్వహించి 15 రోజులలో నాణ్యత లేని రైల్వే పనులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌. 95 శాతం పనులు అతి తొందరలోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version