BREAKING: ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్

-

BREAKING: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. తాజాగా ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. చెన్నై అపోలో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్..నేరుగా ఇంటికి వెళ్లారు. మూడు రోజుల క్రితం అనారోగ్యంతో అపోలో చేరారు సూపర్ స్టార్ రజినీకాంత్. సర్జరీ అనంతరం పూర్తిగా కోలుకొని ఇంటికి చేరారు సూపర్ స్టార్ రజినీకాంత్.

Superstar Rajinikanth discharged from Chennai Apollo Hospital

గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడడంతో ట్రాన్స్కాథెటర్ పద్ధతి ద్వారా సూపర్ స్టార్ రజినీకాంత్ కు వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ డిశ్చార్జ్ కావడంతో.. ఆయన ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version