ఎంపీ మాధవ్…ఓ ఫోర్న్ స్టార్ – వంగలపూడి అనిత హాట్ కామెంట్స్

-

మాధవ్ అనే పోరంబోకును ఎంపీ అని పిలవడానికి నోరు రావడం లేదని.. గలీజు వ్యవహారాన్ని కులానికి ఆపాదించడం సిగ్గు అంటూ టీడీపీ పొలిట్ బ్యూ రో సభ్యులు వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ప్రభుత్వం, పోలీసులు మాధవును కాపాడే ప్రయత్నం చేస్తున్నారని.. మంత్రులు తిరుపతి కొండపై మాధవ్ వ్యవహారం గురించి మాట్లాడటం మన దౌర్భాగ్య మన్నారు.

ఫోరెన్సిక్ నివేదిక పై చర్చించే దమ్ము పోలీసులకు, ప్రభుత్వానికి ఉందా…? ఈ రిపోర్ట్ కూడా కమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్తారా…? మాధవ్ నువ్వు మనిషివా..? పశువ్వా…? అని నిప్పులు చెరిగారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత. విప్పి చూపిస్తా అని మాధవ్ ఎలా అంటారు..?పోర్న్ స్టార్ అని మాధవ్ కు అనంతపురంలో హోర్డింగ్స్ పెడుతున్నారా..? అని మండిపడ్డారు. మహిళా మంత్రులు మార్ఫింగ్ అని ఎలా చెప్తారు..? మేం విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version