బూట్లు విడిచిపెట్టి పప్పు చెప్పులు నాకడం మొదలెట్టు విగ్గు రాజు – విజయసాయిరెడ్డి

-

బూట్లు విడిచిపెట్టి పప్పు చెప్పులు నాకడం మొదలెట్టు విగ్గు రాజు అంటూ రఘురామ కృష్ణం రాజును ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. బ్రూటస్ కి బొల్లి, విగ్గు, డ్రామోజీ కవల సోదరులు – శకునికి వారసులు! యుగాలు మారినా, తరాలు తరలినా ఆ అంశలు పుడుతూనే ఉంటాయన్నారు సాయిరెడ్డి.

సీజర్ లాంటి ఎన్టీఆర్ ను బొల్లి, డ్రామోజీ అంతం చేస్తే… యెల్లో గూటిలో కుర్చొని లాగులు తడుపుకుంటున్నాడు విగ్గురాజు అని వెల్లడించారు.

ప్రజల ఓట్లతో చట్టసభలో అడుగు పెట్టేవారు జనం కోసం పరితపించాలి. నువ్వేంటిరా పెగ్గు? గూట్లోదూరి లాగులు తడుపుకొంటున్నావు? రాత్రిపూట ఢిల్లీలో నాయకులను కలిసి కాపాడంటూ కలవరిస్తున్నావు. ఆత్మన్యూనతా భావంతో అనుక్షణం చస్తున్న నువ్వు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆగ్రహించారు. పెగ్గురాజా! వెన్నుపోటు స్కూల్లో బొల్లిబాబు, డ్రామోజీ తర్వాత స్థానం నీదే! తనకూ వెన్నుపోటు పొడుస్తావన్న అపనమ్మకం నీ గురువు బొల్లిబాబులో కలిగింది. ఇక బొల్లి బూట్లు విడిచిపెట్టి పప్పు చెప్పులు నాకడం మొదలెట్టు విగ్గు రాజు అంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version