Vivekananda Reddys daughter Sunitha came to the Assembly: వివేకానంద రెడ్డి కూతురు సునీత గురించి సంచలన వార్త బయటకు వచ్చింది. తాజాగా వివేకానంద రెడ్డి కూతురు సునీత…అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చిన వివేకానంద రెడ్డి కూతురు సునీత…నేరుగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుతో కీలక అంశాలపై చర్చిస్తున్నారట వివేకానంద రెడ్డి కూతురు సునీత.

అయితే.. అసెంబ్లీకి వచ్చిన వివేకానంద రెడ్డి కూతురు సునీత…వైఎస్ వివేక నందారెడ్డి హత్య కేసు గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే.. అసెంబ్లీకి వివేకానంద రెడ్డి కూతురు సునీత…రావడం.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
