assembly

యూపీలో బీజేపీ దూకుడు.. డోర్ టూ డోర్ ప్రచారం షురూ

వచ్చే నెలలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. గత ఐదేండ్ల పాలనా కాలంలో యోగి సర్కార్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కమలం కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. ఐదుగురితో కూడిన కార్యకర్తల సమూహం డోర్ టూ డోర్ వెళ్లి...

నేడు పంజాబ్ లో ప్రధాని మోదీ పర్యటన… రైతు ఉద్యమం తర్వాత తొలిసారి పంజాబ్ వెళ్లనున్న ప్రధాని

రైతు ఉద్యమం తరువాత మొదటిసారిగా నేడు పంజాబ్ లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. పలు డెవలప్మెంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రధాన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఆయన పర్యటించనున్నారు. దాదాపుగా రూ. 42750 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన...

ఇక బలవంతంగా మతం మారిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష… అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద ’’మత మార్పిడి వ్యతిరేఖ బిల్లు‘‘ ఆమోదం పొందింది. గతంలో కర్ణాటక కేబినెట్ ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు వెల్లడించించి అప్పటి నుంచి కర్ణాటకలో ప్రతి పక్షాలు ఈ బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ బిల్లును కర్ణాటక అసెంబ్లీ మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో అసెంబ్లీలో తీవ్ర...

నేడు ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశం..సభ ముందుకు 11 బిల్లులు

అమరావతి : నేడు ఐదో రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యం లో నేడు అసెంబ్లీ లో ఏకంగా 9 బిల్లులు ప్రవేశపెట్టనుంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం - బీసీ జనగణన పై ఇవాళ అసెంబ్లీ లో చర్చ కొనసాగనున్నట్లు...

జగన్‌ సర్కార్‌ మరో సంచలన నిర్ణయం..శాసన మండలి రద్దు తీర్మానం వెనక్కి

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ శాసన మండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. గతంలో శాసన మండలిని రద్దు చేస్తు తీర్మానం చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం... ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది ఏపీ...

కంటతడిపై చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. నేను ఆత్మహత్య చేసుకునేవాన్ని !

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించిందని చురకలు అంటించారు ముద్రగడ. నాడు మా కుటుంబానికి మీరు చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. మీ...

బ్రేకింగ్‌ : మూడు రాజధానుల రద్దు బిల్లును ప్రవేశ పెట్టిన బుగ్గన

మూడు రాజధానులపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ హై కోర్టు కు కూడా ఏపీ ప్రభుత్వం తరఫు... న్యాయవాది స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే... తాజాగా మూడు రాజధానుల రద్దు బిల్లును ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌ ప్రవేశ...

బ్రేకింగ్ : స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ లేఖ…ఆ వీడియోలు బయటపెట్టండి !

స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఈ నెల 19వ తేదీన జరిగిన సభలో జరిగిన ప్రొసీడింగ్సును ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ఇవ్వాలని లేఖలో కోరారు అనగాని. ఈనెల 19వ తేదీన శాసనసభలో జరిగిన చర్చను ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఆడియో, వీడియోలను ప్రజల ముందు పెట్టాలని.. గత...

అసెంబ్లీ ఘటనపై చంద్రబాబుకు సోనూసూద్ ఫోన్ !

శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు ఊహించని ఘటన ఎదురైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా వైసిపి ఎమ్మెల్యేలు చంద్రబాబు పై వ్యక్తిగతంగా మాటల దాడి చేశారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ లో నే బోరున విలపించారు. అయితే ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల...

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ప్రభుత్వం శానససభ నిర్వహణ వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ లను ఆమోదించుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మొత్తం 14 ఆర్డినెన్స్  లను ఆమోదించుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు...
- Advertisement -

Latest News

బీపీ మొదలు బరువు తగ్గడం వరకు క్యారట్ జ్యూస్ తో ఎంతో మేలు..!

క్యారెట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో క్యారెట్లు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి....
- Advertisement -

గుడివాడ క్యాసినోపై RGV సంచలన ట్వీట్‌.. మొదట ఎన్టీఆర్ ను అడగండి !

గత మూడు రోజుల ఏపీ రాజకీయాల్లో గుడివాడ క్యాసినో హాట్‌ టాపిక్‌ గా నడుస్తోంది. ఏపీ మంత్రి కొడాలి నాని సంక్రాంతి పండుగ నేపథ్యంలో... తన ఫంక్షన్‌ హాల్‌ లో క్యాసినో నిర్వహించాడని...

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా రిపోర్టు

ఉమ్మడి మెదక్ జిల్లాలో 24గంటల్లో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 93, సిద్దిపేట జిల్లాలో 75 మెదక్ జిల్లాలో 34 చొప్పున కేసులు...

బార్లు, వైన్ ద్వారా రాని కరోనా….. స్కూళ్ల ద్వారానే వస్తుందా..?- ఆర్. కృష్ణయ్య

థర్డ్ వేవ్ ముప్పు ముంచుకురావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగానే విద్యాలయాలను మూసి వేసింది. కేవలం ఆన్ లైన్ చదువులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అయితే కొన్ని వర్గాలు మాత్రం సూళ్లను...

నల్గొండ: ఇంటర్‌ పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

ఏప్రిల్‌లో జరగనున్న ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపును ఇంటర్‌ బోర్డు పొడిగించింది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4వరకు చెల్లించవచ్చని, ఆ తర్వాత రూ.200రుసుముతో...