వైసిపి ఆఫీసులకు కూల్చివేతపై చంద్రబాబుకు చుక్కెదురు?

-

Will Chandrababu be blamed for the demolition of YCP offices: వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతలు విషయంలో చట్ట నిబంధనలు పాటించాలన్న కోర్టు 2 నెలల్లో‌భవనాల అనుమతులు రికార్డులను అధికారులకు ఇవ్వాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Will Chandrababu be blamed for the demolition of YCP offices

తగినంత సమయం ఇచ్చి వివరణ తీసుకున్నాక కట్టడాల విషయం లో ఓ నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ సూచన ప్రతి దశలో కూడా వైసీపీ వాదన వినిపించేందుకు అవకాశం ఇవ్వాలన్న కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ప్రమాదకరంగా ఉంటే తప్ప..‌ కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకోవద్దని పేర్కొన్న హైకోర్టు…. కూల్చివేతలు విషయంలో చట్ట నిబంధనలు పాటించాలన్న కోర్టు 2 నెలల్లో‌ భవనాల అనుమతులు రికార్డులను అధికారులకు ఇవ్వాలని ఏపీ హై కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version