ముంబై నటి జెత్వానీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముంబై నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు ఊరట లభించింది. కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.
దీంతో ముంబై నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు ఊరట లభించింది. కాగా ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఏపీలో ఎలక్షన్ తర్వాత నుండి ముంబై నటి జెత్వానీ కేసుకు సంబంధించి రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే.
- ముంబై సినీ నటి జిత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు ఊరట
- కుక్కల విద్యాసాగర్ కు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
- ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీ గా ఉన్న విద్యాసాగర్