వైసీపీకి షాక్‌… అవినాష్ రెడ్డి అనుచరుడు అరెస్ట్‌ !

-

వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పులివెందుల కు చెందిన వర్ర రవీందర్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

YCP social media activist Varra Ravinder Reddy has been detained by the police

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అనితలపై అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు వర్ర రవీందర్ రెడ్డి. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు..వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్ర రవీందర్ రెడ్డి రెచ్చిపోయి పోస్టులు పెట్టారట. షర్మిల, సునీత, విజయమ్మ పైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయట. పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్ ప్రాంతంలో రవీందర్ రెడ్డి పై కేసులు నమోదు అయ్యాయట. ఈ తరునంలోనే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు వర్ర రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు….కడప తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version