వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ

-

జగన్ నివాసంలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సజ్జల, పెద్దిరెడ్డి, పేర్నినాని, కొడాలినాని, గురుమూర్తి,శివప్రసాద్ రెడ్డి, దేవినేని అవినాష్ వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. వైసీపీ ఓటమి పరిణామాలపై చర్చిస్తున్నారు నేతలు. అలాగే వైసీపీ నేతలపై టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న దాడులపై కూడా చర్చించనున్నారు.

AP elections today CM Jagan’s sensational tweet

ఇక అటు అమరావతి అనంతపురం జిల్లా, తాడిపత్రి అల్లర్ల కేసు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇప్పటికే ఎస్పీకి సమాచారం ఇచ్చిన కేతిరెడ్డి పెద్దారెడ్డి…. తన 38 మంది అనుచరులతో లొంగిపోనున్నారు పెద్దారెడ్డి. పోలింగ్ రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో ముద్దాయిలుగా పెద్దారెడ్డి, అనుచరులు ఉన్నారు. నేడు హైకోర్టులో తీర్పు వచ్చే లోపు లొంగిపోనున్నారు పెద్దారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version