ఏపీ ప్రజలకు శుభవార్త..ఈ నెల 10న కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయం

-

వైయస్సార్ కళ్యాణమస్తు షాదీతోఫా పథకం ఆర్థిక సాయం ఈనెల 10 న ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 31 మధ్యాహ్నం మ్యారేజ్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.

పూర్తి వివరాల్లోకి వెళితే,

  • ఎస్సీ వివాహాలకు రూ.లక్ష, కులాంతరమైతే రూ.1.20 లక్షలు
  • ఎస్టి వివాహాలకు రూ.లక్ష, కులాంతరమైతే రూ. 1.20 లక్షలు
  • బిసి వివాహానికి రూ. 50,000, బీసీ కులాంతర వివాహానికి రూ.75000
  • మైనార్టీల వివాహానికి రూ. లక్ష
  • దివ్యాంగుల వివాహానికి రూ. 1.50 లక్షలు
  • భవన నిర్మాణ కార్మికుల వివాహానికి రూ. 40 వేల సాయం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version