గ్రేటర్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తనలనుంది..బల్దియా ఎన్నికల్లో బిజిగా ఉన్న హస్తం పార్టీ నిర్మల్ మాజీ ఎమ్మెల్యే షాక్ ఇవ్వబోతున్న వార్తలు వస్తున్నాయి..గత కొత కాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు..ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కార్యకర్తలు, ముఖ్య అనుచరులతో కాంగ్రెస్ నేత సమావేశం అయ్యారు..ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలలో మంతనాలు జరిపిపారు..రాష్ట్ర బీజేపీ నుంచి అనుమతి వచ్చినప్పటికి..
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్..కమలం గూటికి మాజీ ఎమ్మెల్యే.
-