ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ బీచ్‌లో అనుష్క హాట్ షో..తట్టుకోలేకపోతున్న కుర్రకారు!

-

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ తన నటనతోనే కాదు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. మీడియాకి కొంత దూరంగా ఉండే అనుష్క శర్మ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లిని వివాహం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత సినిమాలకు గాప్ ఇచ్చింది. ఈ జంటకు ఒక పాప జన్మించగా పాప పుట్టిన తర్వాత ఈ భామ మీడియాని కూడా తప్పించుకొని తిరిగింది.

మదర్ అయిన తర్వాత కూడా చెరగని అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నది ఈ నటి. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాక వందలాది కామెంట్స్ ఈ ఫొటోలకు వస్తున్నాయి. సదరు ఫొటోళ్లో అనుష్క ఎరుపు రంగు..బికినీ టైప్ డ్రెస్ ధరించి థైస్ కనిపించేలా హాట్ షో చేసింది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు..అందంలో మీకు సాటి ఎవరు లేరు, హాటీ అని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా నటించింది అనుష్క. తన మొదటి సినిమా ‘రబ్ నే బానా ది జోడీ’ లో షారుఖ్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించి.. ది బెస్ట్ జోడీగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం అనుష్క తన కూతురు వామికతో ఎక్కువ సమయం గడుపుతోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version