నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ గవర్నమెంట్ కీలక నిర్ణయం..!

-

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ క్యాబినెట్ సమావేశం కాసేపటి క్రితం మొదలైంది మొత్తం 40 అంశాల మీద మీటింగ్ కొనసాగింది. అయితే ఈ మేరకు 6,100 పోస్టులు గాను మెగా డీఎస్సీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది అలానే వైయస్సార్ చేయూత నిధుల విడుదలకి కూడా ఆమోదాన్ని తెలిపారు. ఫిబ్రవరిలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి క్యాబినెట్ సిద్ధమైంది.

అలానే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత కి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫిబ్రవరి నెల లో వైఎస్ఆర్ చేయూతనిధులు విడుదలకి ఆమోదం ని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5000 కోట్ల రూపాయలను ఈ మేరకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version