హైదరాబాద్‌ మహిళతో ఏపీ ఐఏఎస్ అధికారి అక్ర‌మ సంబంధం..అంత‌లోనే !

-

హైదరాబాద్‌కు చెందిన మహిళతో ఏపీ ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధం పెట్టుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అనుమానంతో గొడవలు రాగా .. గోడకేసి కొట్టడంతో మహిళ మృతి మృతి చెందింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, క్షణికావేశంలో మహిళపై దాడి చేసాడ‌ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారి.mగత ఏపీ ప్రభుత్వంలో కీలకమైన శాఖకు అధిపతిగా వ్యవహరించి, సీఎం పేషీలో కూడా పనిచేశార‌ట‌ సదరు ఐఏఎస్ అధికారి.

గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మహిళతోనే ఎక్కువగా గడుపుతున్నార‌ట‌ ఐఏఎస్. ఇటీవల ఒక వ్యాధితో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానం పెంచుకొని మహిళతో గొడవ పడి, ఆమెపై దాడి చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
దాడిలో ఆమె తల గోడకు బలంగా తాకడంతో, తీవ్ర రక్తస్రావంతో మహిళ మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇక దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news