ఏపీలో మొదటి రోజు భారీ స్థాయిలో నామినేషన్లు… ఎన్నంటే ?

-

రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజున భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 1315 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కాగా 2200 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలయ్యాయి. 12 జిల్లాల్లో నామినేషన్ల దాఖలు కాగా ఆ నామినేషన్ల దాఖలు వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం – సర్పంచ్: 141, వార్డు మెంబర్లు: 138, విశాఖ: సర్పంచ్: 194, వార్డు మెంబర్లు: 360, తూ.గో: సర్పంచ్: 248, వార్డు మెంబర్లు: 648, ప.గో: సర్పంచ్: 82, వార్డు మెంబర్లు: 144, కృష్ణా: సర్పంచ్: 63, వార్డు మెంబర్లు: 147, గుంటూరు: సర్పంచ్: 127, వార్డు మెంబర్లు: 217, ప్రకాశం: సర్పంచ్: 41, వార్డు మెంబర్లు: 65, నెల్లూరు: సర్పంచ్: 27, వార్డు మెంబర్లు: 46, కడప: సర్పంచ్: 73, వార్డు మెంబర్లు: 98, అనంత: సర్పంచ్: 77, వార్డు మెంబర్లు: 76, కర్నూలు: సర్పంచ్: 85, వార్డు మెంబర్లు: 156, చిత్తూరు: సర్పంచ్: 157, వార్డు మెంబర్లు: 105.

Read more RELATED
Recommended to you

Exit mobile version