ఏపీలో ఒక్క పురుషుడికి నలుగురు మహిళలతో అక్రమ సంబంధం

-

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5.. 2020-21 మధ్య ఓ సర్వే నిర్వహించింది. ఏపీలోని పురుషులు ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని తేలింది.

ఏపీలో ఒక పురుషుడు సగటున 4.7 మంది స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడు. మహిళల విషయానికి వస్తే.. తమ జీవిత కాలంలో 1.4 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. ఈ విషయంలో ఏపీ తరువాత తెలంగాణ పురుషులు ఉన్నారు. వారు తమ లైఫ్‌ టైమ్‌ లో ముగ్గురితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు. కర్ణాటక మగాళ్లు సగటున 2.7 స్త్రీలతో, అండమాన్‌ నికోబర్‌ దీవులు మగాళ్లు సగటున 2.8 స్త్రీలతో శృంగారంలో పాల్గొంటున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 పేర్కొంది. ఇక కేరళలో 1.5 మంది స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version