అర్నబ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా…? ఈ మూడు ఛాన్స్ లే ఉన్నాయి…!

-

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ముంబైలో అరెస్టయిన తరువాత అతన్ని నవంబర్ 18 వరకు రిమాండ్‌ కు తరలించారు. అతని కస్టడీ మరియు బెయిల్‌కు సంబంధించి అవకాశాలు ఒకసారి చూస్తే…

మొదటి అవకాశం

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులతో పాటు గోస్వామిని కస్టడీకి పొందడానికి పోలీసులు సెషన్స్ కోర్టుకు వెళ్ళవచ్చు. ఒకవేళ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తే, గోస్వామి బెయిల్ పిటిషన్‌ ను మేజిస్ట్రేట్ విచారిస్తారు.

రెండవ అవకాశం

మేజిస్ట్రేట్ అతనికి బెయిల్ ఇవ్వకపోతే, గోస్వామి దాని కోసం సెషన్స్ కోర్టును మరియు తరువాత బాంబే హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది.

మూడవ అవకాశం

ఈ కేసును రద్దు చేయమని గోస్వామి పిటిషన్‌ ను గురువారం విచారించనున్న హైకోర్టు దానిని అంగీకరిస్తే… అతనిపై, ఇతర నిందితులపై ఎటువంటి కేసు ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version