ఈ రాశివారికి ఈరోజు అన్నీ నష్టాలే..జాగ్రత్తగా ఉండాలి..

-

మేషం:  పట్టుదల పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొన్ని పొరపాటులను సర్దు కొని పనులను పూర్తి చేస్తారు.

వృషభం:  పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. దైవచింతన. రుణయత్నాలు నిరాశ కలిగిస్తాయి. బంధువర్గంతో మాటపట్టింపులు. అనారోగ్యం.

మిథునం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.దూర ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి.

కర్కాటకం:  వస్తు, వస్త్రలాభాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి..చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితుల సాయం అందుతుంది.

సింహం: కొత్త పనులు చేపడతారు. బంధువులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం.

కన్య: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

తుల: పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. విలువైన వస్తువులు చేజారతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు పరిష్కారం. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు:  వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు.కొత్త ఘటన లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

మకరం:  ఇంటర్వ్యూలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు.దైవదర్శనాలు చేస్తారు..

కుంభం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి,వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం:  శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం..ఈరోజు మంచి రోజు..

Read more RELATED
Recommended to you

Exit mobile version