Avanthika Mishra : అందాల అవంతిక మిశ్రా..

-

నీలకంఠ రూపొందించిన మాయ చిత్రంతో పరిచయమైన అవంతిక తర్వాత వైశాఖంతో పాటు మరో చిత్రంలోను కథానాయికగా నటించింది. మిశ్రా హీరోయిన్‌గా పరిచయమై చాలా కాలమవుతోంది కానీ చెప్పుకోదగ్గ విజయాలు ఏమి లేవు.తాజాగా విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా చిత్రంలో ఈ భామ నటించింది.

మోడల్ నుంచి నటిగా మారిన బ్యూటీ అవంతిక మిశ్రా.. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మిశ్రా నటించిన తమిళ చిత్రం ” ఎన్న సొల్ల పొగిరి” మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరిస్తున్న అవంతిక మిశ్రా మరో సారి మెరిసింది. క్యూట్‌ ఫోటోషూట్‌తో కుర్రాళ్లని కట్టిపడేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version