వివేక హత్య కేసులో సిబిఐ తన విచారణను వేగవంతం చేసింది. కాగా సిబిఐ ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా విచారించాలని నోటీసులు జారీ చేయగా, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేసి ఉన్నారు. ఈ పిటీషన్ లో తీర్పు వచ్చే వరకు విచారణకు హాజరు కాలేనని ఇప్పటికే అవినాష్ రెడ్డి చెప్పాడు, కాగా హై కోర్ట్ కూడా మధ్యాహ్నం తీర్పు వచ్చే వరకు విచారణకు పిలవద్దని తెలిపింది. అయితే ఈ విచారణ జరగకుండానే రేపటికి వాయిదా వేసింది హై కోర్ట్. అవినాష్ రెడ్డిని సిబిఐ రేపు సాయంత్రం 4 గంటలకు విచారణ పిలవాలని జడ్జి సురేందర్ చెప్పారు.
ప్చ్… అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా !
-