కేటీఆర్ కి బల్మూరి వెంకట్ కౌంటర్..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట్ కౌంటర్ ఇచ్చారు. కోర్టులో కేసులు వేసి పరీక్షలు రద్దు అవ్వడానికి కారణం అయ్యారని అన్నారు. దానికి కౌంటర్ గా బల్మూరి వెంకట్ ట్వీట్ చేస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు మీ నాన్న తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటి అని అడిగారు.

KTR

మొన్నటి మీ మేనిఫెస్టోలో విద్యార్థులు అలానే యువత అంశం ఒకటి అయినా ఉందా అని అన్నారు. నేను వేసినవి తప్పుడు కేసులు అయితే న్యాయస్థానం ఎందుకు నోటిఫికేషన్లు ని రద్దు చేస్తుందని నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావ్ నన్నా లేక న్యాయస్థానాన్ని అన్నారు. ఎండలు వేడి వలన ఆగమవుతున్నావని నువ్వు ఏసీ ఫుల్ పెట్టుకుని ఇంట్లో బజ్జో కేటీఆర్ అంటూ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version