BREAKING : బండి సంజయ్ రాజీనామా..లెటర్ వైరల్ ?

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రచారం చేయడంతో డబ్బుల ప్రవాహం కొనసాగుతోంది ఆ నియోజకవర్గంలో. అటు ఎన్నికల నియమాల ప్రకారం, ఇతర ప్రాంతాల నాయకులు అంతా మునుగోడును వదిలేశారు. రేపు మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది.

ఈ తరుణం లో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం అందుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు అవుతోందని… దానికి బాధ్యత వహిస్తూ తన రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవికి… రాజీనామా చేసినట్లు ఓ లెటర్ వైరల్ గా మారింది. బండి సంజయ్ రాజీనామా చేసిన లెటర్ టీఆర్ఎస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version