సెప్టెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులు సెలవు..!

-

బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటూ ఉంటాయి. ఒకవేళ కనుక మనం వాటిని సమయానికి పూర్తి చేసుకో లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక బ్యాంకులు ఏయే రోజులు సెలవు అనేది ముందే తెలుసుకోవాలి.

సెప్టెంబర్ లో చూస్తే 13 సెలవులు ఉన్నాయి. అయితే ఎప్పుడు, ఏ చోట సెలవో ఇప్పుడే చూద్దాం. పూర్తి వివరాల లోకి వెళితే.. సెప్టెంబర్ లో చూస్తే మొత్తం 13 సెలవులు ఉన్నాయి. వాటి జాబితా ఇదే.

సెప్టెంబర్ 1- పనాజీ లో గణేష్ చతుర్థి
సెప్టెంబర్ 4- ఆదివారం
సెప్టెంబర్ 6- కర్మ పూజ కారణంగా రాంచి లో బ్యాంకులు సెలవు
సెప్టెంబర్ 7 – ఓనమ్ సందర్భంగా కేరళ లో బ్యాంకులు సెలవు
సెప్టెంబర్ 8 – తిరుఓనమ్ వేడుకలు మూలంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు సెలవు
సెప్టెంబర్ 9- ఇంద్రజాత్ర సందర్భంగా గాంగ్‌టక్ బ్యాంకులు పని చేయవు.
సెప్టెంబర్ 10- రెండో శనివారం
సెప్టెంబర్ 11- ఆదివారం.
సెప్టెంబర్ 18- ఆదివారం.
సెప్టెంబర్ 21- శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కొచ్చి మరియు తిరువనంతపురంలో బ్యాంకులు క్లోజ్.
సెప్టెంబర్ 24- నాలుగో శనివారం.
సెప్టెంబర్ 25- ఆదివారం.
సెప్టెంబరు 26- లైనింగ్‌థౌ సనామహీకి వలన ఇంఫాల్ మరియు జైపూర్‌లోని బ్యాంకులు క్లోజ్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version