పోలీసులు సామాన్యుల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు ఉంటారని కానీ… సామాన్యుడినే పోలీసులు వేధింపులకు గురిచేస్తుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని ఆరోపించారు. పోలీసులు వాళ్లు చేయాల్సిన పని వారు చేయకుండా… టీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తున్నారని.. ఇది సమాజానికి మంచి పద్దతి కాదని అన్నారు.
టీఆర్ఎస్ చెప్పినట్లు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది: బట్టి విక్రమార్క
-