మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.100 ఆదాతో రూ.2 కోట్లు పొందండిలా..!

-

మీరు తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బులు పొందాలనుకుంటున్నారా..? కోటీశ్వరుడవ్వాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక అదిరిపోయే అవకాశం. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే దీని కోసం పూర్తిగా చూసేయండి. మ్యూచువల్ ఫండ్స్‌

డబ్బులు

ఇక వివరాల లోకి వెళ్ళిపోతే.. మీ కలను సాకారం చేసుకునే అద్భుతమైన అవకాశం ఒకటి మీకు అందుబాటులో ఉంది. మీరు రోజు కొంత డబ్బుని ఆదా చేసుకుంటూనే కోటీశ్వరులు కావొచ్చు. అవునండి ఇది నిజం. దీనితో మీరు చక్కటి లాభాలు పొందొచ్చు. కానీ కాస్త ఓపిగ్గా ఉండాలి. వెంటనే రూ.కోట్లు మాత్రం వచ్చేయవు.

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా కోటీశ్వరులు అయిపోవచ్చు అని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు చెప్పారు. అయితే దీని కోసం మీరు ఎక్కువగా ఏమి ఇన్వెస్ట్ చెయ్యక్కర్లేదు. దీని కోసం మీరు రూ.100 ప్రతి రోజూ పొదుపు చేసినా చాలు.

రోజుకు వంద రూపాయలతో కోటీశ్వరులు ఎలా అవ్వొచ్చొ అనేది మనం తెలుసుకుందాం. మీరు రోజుకు రూ.100 ఆదా చేయాలి. నెల చివరిలో రూ.3000 తీసుకొని ఒకటో తేదీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాలి. ఇలా ప్రతి నెలా సిప్ SIP చేస్తూ రావాలి.

ఈ విధంగా మీరు 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు రూ.కోట్లు లభిస్తాయి. మీరు నెలకు రూ.3 వేలు.. 30 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే.. మీ చేతికి రూ.2.1 కోట్లు వస్తాయి.

దీనిలో వార్షిక రాబడిని 15 శాతంగా తీసుకున్నారు. అదే 10 శాతం రాబడిని పరిగణలోకి తీసుకున్నా కూడా మీకు రూ.68 లక్షలు వస్తాయి. 12 శాతం అయితే రూ.1.05 లక్షలు పొందొచ్చు. చూసారా ఎలా ఈజీగా ఈ డబ్బులు పొందవచ్చో.

Read more RELATED
Recommended to you

Exit mobile version