శృంగారాన్ని పగలు చేస్తే బెటరా?.. రాత్రి చేస్తే బెటరా?

-

శృంగారం అనేది ప్రకృతి చర్య ఎప్పుడూ చేసినా బాగానే ఉంటుంది.. కానీ కొన్ని సమయాల్లో చేస్తే ఇద్దరిలో కోరికలు రెట్టింపు అయ్యి బాగా ఎంజాయ్ చేస్తారని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం చెయ్యకుండా ఆ టైమ్ గురించి చూసేద్దాం..

నిపుణులు మాత్రం పగటిపూట శృంగారమే మంచిదని చెబుతుంటారు. మన పూర్వీకులేమో మొదటి రాత్రి జరుపుకుంటారు కానీ మొదటి పగలు కాదని సెలవిస్తున్నారు. దీంతో వారు రాత్రి పూట శృంగారమే సహజమైనదని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పగలు, రాత్రి ఏది మంచిదనే దానిపై ఇప్పటికి కూడా స్పష్టత రాలేదు. దీంతో శృంగారం ఎవరికి నచ్చిన సమయంలో వారు చేసుకుంటూ ముందుకు పోతున్నారు..

ఇక పిల్లలు పుట్టాక రాత్రి సమయాల్లో శృంగారానికి సమయం ఉంటుంది. సంతానం కలిగాక వారి ముందు శృంగారం చేయడం ప్రమాదమే అని మానేస్తున్నారు. ఇలాంటి వారికి పిల్లలు లేని సమయంలో శృంగారం చేసుకోవడం మంచిదే. ఒకవేళ పిల్లలు ఉంటే వారు నిద్రపోయాక కానీ వారికి వీలు కాదు. వారు నిద్రపోయే సరికి వీరికి కూడా నిద్ర ముంచుకొస్తుంది. దీంతో వారు కూడా తల వాల్చాల్సిందే. దీంతో ఆలుమగల మధ్య శృంగారానికి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే మంచిదిగా అనుకోవాలి..

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది జంటలు ఇద్దరు పని చేస్తున్నారు. దీంతో వారికి సమయం చిక్కడం లేదు. ఎవరి కెరీర్ లో వారు ముందుకు వెళ్తూ దాంపత్య సుఖాన్ని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చిన సంఘటనలుంటున్నాయి. ఈ క్రమంలో శృంగార కోరికలు తీర్చుకునే సమయం చిక్కడం లేదు. శృంగారానికి తెల్లవారు జామున కూడా మంచి సమయమే. దీని వల్ల మనకు ఎనర్జీ లెవల్స్ ఇంకా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
తెల్లవారు జామునే శృంగారానికి ప్రాధాన్యం ఇస్తే మంచి ఫలితం వస్తుంది. బెడ్ రూంలో ఏకాంతంగా గడిపే సమయం దక్కితే ఎప్పుడైనా ఫర్వాలేదని ఇంకా కొందరు సూచిస్తున్నారు. ఉదయాన్నే ఎక్కువ మంది శృంగారానికి ప్రయత్నిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఏకాంతం సమయంలో శృంగారానికి అందరు చొరవ తీసుకుంటున్నారు.. అందుకు 4 నుంచి 5 మధ్యలో శృంగారం చాలా మంచిది.. మంచి మూడ్ కూడా వస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version