కావల్సిన పదార్థాలు:
బెండకాయలు – పావు కిలో
టమోటా ముక్కలు – 1 కప్పు
పసుపు – చిటికెడు, కారం
ఉల్లిపాయ గుజ్జు – అరకప్పు
ఉప్పు -రుచికి తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ధనియాలపొడి – 1 టీ స్పూను
మసాల పొడి – పావు టీ స్పూను
తయారి విధానం:
దే పాన్‌లో మిగతా నూనె వేసి ఉల్లి గుజ్జుతో పాటు ఉప్పు వేసి స్లో ఫ్లేమ్ మీద దోరగా వేగించాలి.
ఆ తర్వాత టమోటా తరుగు వేసి ఉడికించాలి. ఇవి మెత్తబడ్డాక బెండ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మూత పెట్టి స్లో ఫ్లేమ్‌పై ఉడికించాలి. ఏడు నిమిషాల తర్వాత మసాల పొడి చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. అంటే ఎంతో సులువుగా, రుచికరమైన బెండకాయ మసాలా కర్రీ రెడీ..!