BIG BREAKING: గ్రూప్-4 ఫలితాలు విడుదల

-

గ్రూప్-4 ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును వెల్లడించింది. గత ఏడాది జులైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. అభ్యర్థులు వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని తెలిపింది. మెరిట్ జాబితా విడుద‌ల చేసిన‌ట్లు టీఎస్‌పీఎస్సీ వెల్ల‌డించింది. గ్రూప్-4 కింద 8,180 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version