బిగ్ బాస్ హౌజ్ లో ప్రెగ్నెన్సీ టెస్ట్…షాక్ అయిన భర్త!

-

బిగ్ బాస్ రియాలిటీ షో ఇండియాలో అన్ని బాషలలో జరుగుతూ ఉంది. ఈ షో మూలంగా చాలా వివాదాలు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బోవాస్ సీజన్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ సీజన్ కు భార్యాభర్తలుగా ఉన్న అంకిత మరియు విక్కీ జైన్ లు ఇంటిలోకి ప్రవేశించారు. హౌస్ లో ఉండగా అంకిత తన భర్త జైన్ కు ఒక విషయాన్ని చెప్పారు, నాకు ఇంట్లో సరిగా ఉండడం లేదు… ఇంటికి వెళ్లాలని ఉంది అని చెప్పడంతో భర్త కంగారు పది ఏమైంది అని అడుగగా… అప్పుడు అంకిత ఇటీవల నన్ను మెడికల్ టీం పిలిచి ప్రెగ్నన్సీ టెస్ట్ చేశారంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. కానీ ఫలితాన్ని మాత్రమే చెప్పలేదు అంటూ భర్తకు షాక్ ఇచ్చింది.

ఈ విషయం విన్న విక్కీ జైన్ మొదట షాక్ అయినా, ఇది నిజం అయితే ఎంత బాగుంటుందో అని సంతోషపడి ఉంటారు. కాగా ఈమె ప్రెగ్నెంట్ అని కంఫర్మ్ అయితే బిగ్ బాస్ చరిత్రలో హౌస్ లోనే అమ్మానాన్నలు అయిన తొలి జంటగా మిగిలిపోతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version