ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ వర్సెస్ బీజేపీ, వైసీసీ వర్సెస్ టీడీపీగా రాజకీయాలు రసవత్తంగా ఉన్నాయి. తాజాగా బీజేపీ కర్నూల్ లో నిర్వహించిన ప్రజా నిరసన సభలోబీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వైసీసీ అవలంభిస్తున్న విధానాలపై ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. ఇటీవల ఆత్మకూరు ఘటనపై బీజేపీ జాతీయ నేతలు స్పందించారు. సభకు ముఖ్యనేతగా హాజరైన బీజేపీ నేత అరుణ్ సింగ్, జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
జగన్ సర్కార్ కు బీజేపీ వార్నింగ్ … నిప్పుతో చెలగాటమాడవద్దు అంటూ ఫైర్
-