కేసీఆర్ పై పోటీగా భాజపా అభ్యర్థి ఎవరో తెలుసా?

-

తెలంగాణ భాజపా 7 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను శుక్రవారం రాత్రి వెల్లడించింది. దీంతో ఇప్పటివరకూ మొత్తం 93 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. గజ్వేల్ లో తెరాస అధినేత కేసీఆర్ పై పోటీగా ఆకుల విజయను ప్రకటించారు. ఇంకా పాతిక శాతం సీట్లు పెండింగ్‌లో ఉండటంతో ఆశావహులు సీట్లపై అంచనాలు పెంచుకుంటున్నారు. మరోవైపు కొందరు నేతలు ప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకున్నారు.

నియోజక వర్గాలు

అభ్యర్థుల పేర్లు
1) చెన్నూరు (SC)

అందుగుల శ్రీనివాసులు

2) జహీరాబాద్‌ (SC)

జంగం గోపి
3) గజ్వేల్‌

ఆకుల విజయ

4) జూబ్లీహిల్స్‌

రావుల శ్రీధర్‌రెడ్డి
5) సనత్‌నగర్‌

భావర్‌లాల్‌ వర్మ

6) పాలకుర్తి

సోమయ్యగౌడ్‌
7) నర్సంపేట

ఎడ్ల అశోక్‌రెడ్డి

Read more RELATED
Recommended to you

Exit mobile version