లిక్కర్ స్కామ్ లో బీజేపీ నేత..!

-

ఢిల్లీ లో కేజ్రీవాల్ మీద కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఆప్ నేత రాజ్యసభ సభ్యుడు సంజయ్ లిక్కర్ స్కాం లో బిజెపి బడా నేతల ప్రమేయం ఉందని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవల సంజయ్ కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తుంది. షరతులతో కూడిన బెయిల్ మీద బుధవారం జైలు నుండి విడుదలయ్యారు సంజయ్ సింగ్ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేసేందుకు జరిగిన కుట్ర గురించి మీడియా ముందుకి వచ్చానని లిక్కర్ స్కామ్ చేసింది బీజేపీ అని ఇందులో ఆ పార్టీ సీనియర్ల ప్రమేయం ఉందని అన్నారు.

టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు త్రీ స్టేట్మెంట్స్ ఆయన కొడుకు రాఘవు ఏడు స్టేట్మెంట్స్ ఇచ్చారని అన్నారు. సెప్టెంబర్ 15న మాగుంట మీద తొలిసారిగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఫిబ్రవరి 10 దాకా కేజ్రీవాల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది తర్వాత రాఘవని అరెస్ట్ చేశారని అన్నారు ఆరు స్టేట్మెంట్లలో కేసరి వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని జూలై 16న ఏడవ స్టేట్మెంట్లో తన స్టాండ్ మార్చుకుని కూటర్లో భాగమయ్యారని మండిపడ్డారు తండ్రి కొడుకులు మీద ఒత్తిడి తెచ్చి కేసు రెబల్ స్టేట్మెంట్లు తీసుకున్నారని అన్నారు. మోడీ మాగుంట కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news