టైట్ డ్రెస్ లో హద్దులు చెరిపేసిన జాన్వీ కపూర్

-

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ గురించి.. ఆమె అందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ

 

 

తాజాగా టాలీవుడ్ సినిమాలలో నటించడానికి తెగ ప్రయత్నం చేస్తుంది.. ఈ క్రమంలోని మొన్నటి వరకు విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలని చెప్పిన జాన్వీ కపూర్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని.. ఒకవేళ అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పింది.

 

 

కానీ ఇప్పుడేమో మహేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదంతా పక్కకు పెడితే, తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ పిక్స్‌ వైరల్‌ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version