బ్రేకింగ్: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిల్స్ తెచ్చుకోవచ్చు: ఏపీ హైకోర్ట్

-

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మద్యం హెచ్చుమీరుతున్న తరుణంలో ఏపీ హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మూడు బాటిల్స్ తెచ్చుకోవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు వెలువరించింది. అక్రమ మద్యం తరలిస్తున్నారు అనే కారణంతో ఏపీలో పోలీసులు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్ట్ లో విచారణ జరిగింది.

జీవో నెంబర్ 411 ప్రకారం మద్యం తెచ్చుకునే వెసులుబాటు ఉన్నా సరే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారు అని హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు కాగా దానిపై నేడు విచారణ జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version