ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేయండి..రష్యన్ భార్యల బంపర్ ఆఫర్

-

గత నెలరోజులకు పైగా రష్యా, ఉక్రెయిన్ మరోసారి మారణహోమం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా శవాలు, శిధిలాలుగా మారిన భవనాలు కనిపిస్తున్నాయి.ఉక్రెయిన్ నుంచి లక్షల మంది సామాన్య ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.కొన్ని చోట్ల వలస వెళ్ళిన దేశాలలో మహిళలు ,యువతులపై అఘాయిత్యాలకు పాల్పడిన అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.కొన్ని చోట్ల కేవలం యువతులకే ఆశ్రయం ఇచ్చారు.అదును చూసి వారిపై అత్యాచారం చేసిన సంఘటనలు కోకొల్లలు.ఇక ఉక్రెయిన్ లోనూ రష్యన్ సైనికులు అనేక మంది మహిళలను అత్యాచారం చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అయితే తాజాగా (ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్) రష్యన్ సైనికులు తమ భార్యలతో మాట్లాడిన ను ట్రాప్ చేసింది.దానిలో ఒక జంట మాట్లాడుకున్న కాల్ రికార్డు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.ఒక రష్యా సైనికుడు తన భార్య కు కాల్ చేసి నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని తన భార్యతో చెబుతాడు.దానికి ఆమె నవ్వి అక్కడ ఉక్రెయిన్ మహిళలు అందంగా ఉంటారు కదా అని అంటుంది.నాకు తెలుసు కావాలంటే నువ్వు వారిని అత్యాచారం చేసుకో..కానీ ఆ విషయం నాకు మాత్రం చెప్పవద్దు అని నవ్వుతూ ఉంటుంది.దీనికి సమాధానంగా సైనికుడు నీకు ఉక్రెయిన్ మహిళలను అత్యాచారం చేసింది చెప్పొద్దు అంటావు అంతే కదా…అని రిప్లై ఇస్తాడు..దీనికి ఆమె నవ్వుతూ..సరే యువతులను అత్యాచారం చేసుకోండి కానీ కాండోమ్ ధరించి చేయండి అని జాగ్రత్తలు చెబుతోంది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version