బిజినెస్ ఐడియా: పదివేలతో క్యాటరింగ్ మొదలు పెడితే లక్షల్లో సంపాదించచ్చు..!

-

మీకు ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ లేదా..? ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది.

క్యాటరింగ్ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయితే క్యాటరింగ్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మరిక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. క్యాటరింగ్ బిజినెస్ ని మొదలు పెట్టడానికి పదివేల రూపాయలు ఉంటే సరిపోతుంది. ఇంత తక్కువ ఖర్చుతో మీరు ఈ బిజినెస్ ని మొదలు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

క్యాటరింగ్ ద్వారా నెలకి 25 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించుకోవడానికి అవుతుంది. ఈ వ్యాపారం పెరిగే కొద్దీ కూడా లక్ష రూపాయల వరకు వస్తాయి. ఈ బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే మీరు మంచి క్వాలిటీ ని మెయింటైన్ చేయాలి. అలాగే ఈ బిజినెస్ ని చేయడానికి రేషన్ మరియు ప్యాకేజింగ్ కోసం మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మీరు మొదట మీకు తెలిసిన వాళ్ళకి కేటరింగ్ సర్వీసు స్టార్ట్ చేస్తున్నట్లు చెప్పండి ఆ తర్వాత క్రమంగా ఆర్డర్ లు వస్తూ ఉంటాయి. వంట చేయడానికి పాత్రలూ, గ్యాస్ సిలిండర్, వంట సామాన్లు ఇవన్నీ కొనుగోలు చేయాలి. ప్రారంభ దశలో ఈ వ్యాపారం ద్వారా 25 వేల వరకు సంపాదించుకోవచ్చు. అలా క్రమంగా లక్ష రూపాయల వరకు మీరు పొందవచ్చు ఇలా ఈ విధంగా క్యాటరింగ్ బిజినెస్ చేసి మంచిగా లాభాలను పొందవచ్చు పైగా ఎలాంటి రిస్క్ కూడా ఈ బిజినెస్ వలన మీకు కలగదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version